• పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవటానికి వీల్లేదని కోర్టులో పిటిషన్ వేసింది సుధీష్ రాంభొట్ల .ఇతను నారా లోకేష్ బినామీ . 2009 లో టీడీపీ లోకసభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు . హైదరాబాద్ లో లోకేష్ కార్యకలాపాలన్నీ సుధీష్ దగ్గరుండి చూసుకొంటాడు .
  • రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం వ్యాపారం మొత్తం సవంత్సరానికి 10 వేల కోట్లు పైమాటే . దీనిలో ఎక్కవ భాగం మాజీ టీడీపీ మంత్రి నారాయణకు , శ్రీ చైతన్య కు మరియు గుంటూరు భాష్యం స్కూల్స్ దే సింహభాగం .
  • పైన చెప్పిన మూడు స్కూల్స్ చంద్రబాబు బినామీలవే కావటం గమనార్హం .
  • ఈ తీర్పు రావటానికి కోట్లు చేతులు మారినట్లు గుసగుసలు .
  • ఈ ముఠా ఎంత పకడ్బంధీగా ఉందంటే. ప్రైవేట్ స్కూల్స్ మాఫియా గురించి వచ్చిన సినిమా నిన్న రాత్రి వరకు అమెజాన్ ప్రైమ్ లో ఉంది . అది ఈ తీర్పు రాగానే వెంటనే తీసేపించారు .
  • ఆ సినిమా పేరు శక్తి (తమిళ డబ్బింగ్ ). ఈ సినిమా చూస్తే ప్రైవేట్ స్కూల్ మాఫియా ఎంత భయకరమైనదో తెల్సుకోవచ్చు. తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలో సినిమా అందుబాటులో లేకుండా చేసారంటే ఈ తీర్పు వెనక ఎంత పెద్ద మాఫియా ముఠా పకడ్భంధీ వ్యూహం ఉందో తెలుసుకోవచ్చు .
  • గడచిన 24 గంటల నారా లోకేష్ , సుధీష్ రాంభొట్ల ఫోన్లో కాల్ డేటా చూస్తే ఈ మాఫియా గుట్టు మొత్తం తెలుసుకోవచ్చు. ఆంధ్రా పోలీసులు ట్రేస్ చేయకుండా తప్పించుకోవటానికే నారా చంద్రబాబు, లోకేష్ ముఠా అంతా అందుకే హైదరాబాద్ లో దాక్కున్నారు .
  • శిశుపాలుడు లాగా వీళ్ళ లెక్క ఎప్పుడు పూర్తవుతుందో ఎప్పుడు శిక్ష అనుభవిస్తారో చూద్దాం.