• ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్
 • వైసీపీలోకి మరిన్ని వలసలు
 • 13 నుంచి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు
 • మేం ఆహ్వానించక పోయిన వారే పార్టీకిలోకి వస్తున్నారు.
 • టీడీపీ మునిగిపోతుందని చాలామందికి అర్థమైంది
 • ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టింది కాదు
 • స్థానిక ఎన్నికల్లో వైసీపీ అడ్డుకుంటోదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు
 • చంద్రబాబు ఓటమికి సాకులు వెతుకుంటున్నారు
 • స్థానిక ఎన్నికల్లో టీడీపీ నేతలకు ఇబ్బంది ఉంటే మేమే ఎస్కార్ట్ ఇచ్చి పంపుతాం
 • ఏపీ ప్రయోజనాల కోసమే నత్వానికి టికెట్ ఇవ్వటం జరిగింది.
 • పారిశ్రామికంగా రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తానని నత్వాని చెప్పారు
 • సుజనా, సీఎం రమేష్, గరికపాటి,కనకమేడలకు రాజ్యసభ ఇచ్చిన టీడీపీ మమ్మల్ని విమర్శించడం సరికాదు.