• కరోనా కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా మరికొన్ని వారాల పాటు లాక్‌డౌన్ ‌ను కొనసాగించేందుకు మొగ్గు
  • ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన ఉత్తర ప్రదేశ్‌.
  • కరోనాను పూర్తిగా కట్టడి చేశాకే లాక్‌డౌన్‌ ఎత్తివేసే అవకాశం ఉందని యుపి ప్రభుత్వ ముఖ్య అధికారి వ్యాఖ్య
  • దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రాజస్థాన్
  • లాక్ డౌన్ పొడగించే విషయంపై పలువురు మంత్రులతో మహారాష్ట్ర సీఎం చర్చ
  • కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై ప్రభుత్వం పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామన్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి
  • ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన అనంతరం “లాక్‌డౌన్”‌ ఎత్తివేతపై స్పష్టత వచ్చే అవకాశం