• 436 రూట్లలో 1683 బస్సులు ప్రారంభం
  • రెండు నెలల తరువాత కలకళలాడుతున్న ఆర్టీసీ బస్ స్టాండ్ లు
  • బస్ స్టాండ్ లో మాస్క్ లు లేని ప్రయాణికులను హెచ్చరిస్తున్న సిబ్బంది
  • టికెట్ కౌంటర్ల వద్ద భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు
  • డ్రైవర్లు, ఇతర సిబ్బందిని పరీక్షలు చేసిన తరువాతే విధుల్లోకి అనుమతి
  • బస్ స్టాండ్ లకు చేరుకుంటున్న ప్రయాణికులు
  • విజయవాడ నుండి విశాఖకు బయల్దేరిన మొదటి సూపర్ లాగ్జరి బస్సు
  • దూరాప్రాంతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఆర్టీసీ
  • విశాఖ, రాజమండ్రి, కాకినాడ కి బస్సు సర్వీసులు
  • ఆన్లైన్ లో రిజర్వేషన్ టికెట్ ఉంటేనే బస్ స్టాండ్ లోకి ప్రయాణికుల అనుమతి