నాకూ ఈ పవన్ కల్యాణ్ మాటలు విన్నప్పుడల్లా ఎప్పుడూ ఓ సందేహం వస్తూ ఉంటుంది….. జగన్ మోహన్ రెడ్డి గారు CM అవుతారో లేదో చెప్పేంత అవగాహన, అంత సామాజిక స్పృహ, అంత insight తనకు ఉందనుకునే ఓ అవివేకి అని.

అసలు ఈయన మాట్లాడే ఏ మాటా ఓ సరియైన భావాన్ని కలిగి ఉండదు, ఎందుకంటే minimum intelligent quotient (IQ) లేని వాడు కదా…. అలాగే మాట్లాడతాడు. ఎందుకంటే చూడండీ ఇతను ఓ star HERO గా ఉన్నాడు మన జగనన్న ఒంటరిగా రాజకీయ ప్రయాణం మొదలెట్టినప్పుడు. అంటే పవన్ కల్యాణ్ కీ అప్పటికే కొన్ని లక్షల మంది అభిమానులు readymade గా ఉన్నారు whereas మన జగన్ కి అప్పుడు అంటే ఆ point of time లో అభిమానులు almost ZERO(0)….. అంటే ఓ 5/6 సంవత్సరాలు ఈ హీరో కంటే వయసులో కూడా చిన్న మన జగన్. అటువంటి స్థాయి నుంచి ఈ అఖండ మెజారిటీతో ycp ని single hand తో నడిపించే levelకి వస్తే…. వాడేమో కనీసం రెండు చోట్లా minimum deposit కూడా తెచ్చుకోలేక just paid artist గా దిగజారిపోయాడు… పాపం పవన్.

మీరు.. TDP కానీ, Congress గానీ, అసలు ఎక్కడా దరిదాపుల్లో లేవు జగన్ కు. మన ప్రయతమ CM 100 మార్కులతో 1st Rank లో ఉంటే మిగతా రాష్ట్ర రాజకీయ నాయకులూ పార్టీలు…. ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్న మన ప్రయతమ నాయకుడు ఎక్కడా నూటికి సున్నా మార్కులతో పాతాళంలోకి నెట్టివేయబడ్డ వీళ్ళెక్కడ….  జగన్…. ఓ నాయకుడు. జగన్ ఓ అపర భగీరధుడు. జగన్ ఓ సాహసి. జగన్ ఓ కార్యసాధకుడు. అందుకే నాకు అస్సలు doubt యే లేదు మళ్ళీ మళ్ళీ AP కి ఎప్పటికీ మన జగనే CM అనే మాట కొంతమందికి అతిశయోక్తి గా అనిపించొచ్చు, కానీ జగన్ ను అతి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నాకు మాత్రం చాలా simple గా అనిపిస్తుంది. ఈయన వేసిన పునాది మామూలుగా ఇసుకమీదో లేక గట్టి నేలమీదో కాదూ….. రాతి మీద. Rock ని Drilling చేసి వేసుకొచ్చిన పునాది. అదీ కదలదు. అసలు ఈ paid artists లూ ఓర్వలేని మీడియాలూ, కుట్రలు కుతంత్రాల బొల్లిబాబులూ…. ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగి ప్రజల హృదయ సింహాసనం పై ఆసీనుడై యున్నాడు మన ప్రయతమ జగన్.

No one can reach him. He is one and only. He is peerless. 👍👍.