ఏలూరు : రాష్ట్రములో 9నెలలుగా ఎవరు ఉహించని విధంగా ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాలను ప్రారంభించి, అతి తక్కువ సమయంలో 90%పథకాలు అమలు చేసిన తీరును చూసి ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు కు వెన్నులో వణుకు పుట్టి,,, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని గ్రహించి,,అవ్వాకులు, చెవ్వాకులు, పేలుతున్నాడని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని విమర్శించారు… ఏలూరు లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి ఆళ్ల నానిని, ఏలూరు పార్లమెంట్ వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పుప్పాల వాసు బాబు, పార్టీ పరిశీలకులు పాతపాటి సర్రాజు, కలిసి ఎన్నికలు పై సమీక్షా చేశారు..దేశంలో ఎక్కడ లేని విధంగా వైస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని,,, మద్యం డబ్బు లేని ఎన్నికలు జరపాలని చట్టం చేయడం ఆహ్వాని o చి o దని,,, అధికారపార్టీ బెదిరింపులుకు పాల్పడుతుo దని,, చంద్రబాబు నాయుడు పసలేని ఆరోపణలు చేస్తున్నాని, వైస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు చేప్పుకొని ప్రజలను ఓట్లు అడుగుతామని.

తెలుగు దేశం పార్టీ లాగా అరాచకాలుకు పాల్పడం, మద్యం డబ్బు వెదజల్లి ఓట్లు కొనుగోలు చేసే అలవాటు టీడీపి దేనని,, మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు… చంద్రబాబు మొదట నుండి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం అలవాటని,,, తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ది పొందే సంసృతి చంద్రబాబునాయుడుదని,,,, టీడీపి చేతగాని తనాన్ని,, దిగజారుడు తనాన్ని,, మా ప్రభుత్వం పై రుద్దడం సరైo ది కాదని,,,, ఇప్పటికే టీడీపి గ్రామాలలో ప్రజలను భయపెట్టి ఓట్లు రాబాట్టు కోవాలని ప్రయత్నం ప్రారంభించిo దని,,, మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే,,,, మా పార్టీ అభ్యర్థులు గెలుపుకు దోహదపడుతు o దని మంత్రి ఆళ్ల నాని అన్నారు….. స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగానే జరపావలసి ఉన్నప్పటికీ,, రిజర్వేషన్ అంశంలో ప్రతి పక్షాలు కోర్ట్కు వెళ్లడం వల్ల ఆలస్యం అయిo దని,,, 40, రాజకీయ అనుభవం ఉందని చేప్పుకుంటూ చంద్రబాబు నాయుడు నైతిక o గా ఓటమిని అంగీకరిస్తు కారనాలు మా పై చూపడం కరెక్ట్ కాదని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు…. రాష్ట్రములో ఎన్నికలజాతర మొదలై o దని, ప్రతి పక్షాలకు అభ్యర్థులు కరువైయ్యారని,, 59%రిజర్వేషన్లు అమలు అయ్యి ఉంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బిసి లకు పదవులు వచ్చేయని,, అయితే రిజర్వేషన్లు పై టీడీపి కోర్ట్ లకు వెళ్లడం వల్ల బిసి నష్ట పోయారని,,, బి సి లకు తీవ్ర అన్యాయం చేసిన పార్టీ తెలుగు దేశం, అని, సౌక బారు రాజకీయాలు చేస్తు,,, వ్యవస్థలను పూర్తిగా బ్రష్టు పట్టించిన చరిత్ర చంద్రబాబు నాయుడు కాదా అని మంత్రి ఆళ్ల నాని ప్రశ్నించారు.

రాజకీయలలో నిజాయితీ చాలా ముఖ్యం, అది లేకపోతే ఎక్కడ మనుగడ సాగించ లేం,, ఈ పొద్దు చంద్రబాబు నిజాయితీ పోగొట్టుకోవడం వల్ల ఒక ప్రాంతీయ పార్టీని రాష్ట్ర ప్రజలు పాతాళ o కి తొక్కేశరని,, టీడీపి ని ఇంకా బ్రతికే పరిస్థితి లేదని, చంద్రబాబు కు ఆ శక్తి కూడా లేదని మంత్రి ఆళ్ల నాని, వైస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు పుప్పాల వాసు బాబు,పార్టీ పరిశిలకులు, పాత పాటి సర్రాజు అన్నారు.. చంద్రబాబు ఇకనైనా తన ప్రవర్తన మార్చుకొని,, తెలుగు దేశం పార్టీని ఎవరైనా సామర్ధ్యం ఉన్న వ్యకికి అప్పగిస్తే బాగుంటుందని,,, ఈ ఎన్నికలలో టీడీపి కి అభ్యర్థులు కూడా దొరకడం లేదని, బిసి రిజర్వేషన్లు కు అడ్డం వేసింది చంద్రబాబే అని, చంద్రబాబు అంతలా దిగజారి పోయాడని,, ఈ ఎన్నికలు తర్వాత టీడీపి భవిష్యత్తు అంధకారమే అనేభావన రాష్ట్ర ప్రజల్లో vinaపడుతుందని మంత్రి ఆళ్ల నాని, పుప్పాల వాసు బాబు ఎద్దవా చేశారు..