కేవలం జగన్ పై వ్యక్తిగత అసూయే పవన్ ని పాతాళానికి తీసుకెళ్లింది.
పవన్ అహంకారమే పవన్ ని నాశనం చేసింది.
ఎలాగో చదవండి.

పవన్ కి సుపీరియారిటీ కాంప్లక్ష్ అనే సమస్య తీవ్రంగా ఉంది. తనని తాను గొప్పగా, విప్లవకారుడుగా,పోరాటయోధుడు గా,ధైర్యవంతుడుగా బ్రమించుకుంటూ బ్రతికేస్తాడు. ఆ రుగ్మతే పవన్ ని పిచ్చి పవన్ గా రూపాంతరం చేసింది.

సినిమా
=====
ఈ సుపీరియారిటీ కాంప్లక్షే.. పవన్ ని జానీ సినిమా లో వేలు పెట్టేలా చేసి.. డిజాస్టర్ చేసింది. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ (or)కాటమరాయుడు మరో డిజాస్టర్ కి కారణం అయ్యింది.
ఈ కాంప్లక్ష్ వల్ల సొంత అన్నయ్య తో సఖ్యత లేకపోవడం.. అతని అభిమానులుకి ఇతర అభిమానులు కి మధ్య ఘర్షణలు. ( పవన్ కళ్యాణ్ అభిమానులు కి ప్రతి ఒక్క హీరో అభిమానులతో గొడవలు)

పరిటాల రవి…
========
ఇతని గురించి మనందరికీ తెలుసు. చిరంజీవి కి పరిటాల కి మద్య జరిగిన వివాదం తెలుసు. పరిటాల తో గొడవలు వద్దనే ఆలోచన తో చిరంజీవి సైలెంట్ అయ్యాడు. కానీ పవన్‌కళ్యాణ్‌ మాత్రం పిచ్చి ఆవేశంతో నేనేంటో చూపిస్తానంటూ పరిటాల తో పెట్టుకుని తలనీలాలు సమర్పించుకున్నాడు.
(పవన్ కళ్యాణ్ లో సైకో లక్షణాలతో కూడిన మూర్ఖపు ఆవేశం చాలా విషయాలలో కనిపించేది. ఈ పిచ్చి తోనే చిరంజీవి పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం పెరిగింది.
పవన్ మనస్థత్వం తెలిసిన చిరంజీవి జనసేన లో చేరలేదు. )

జగన్…
=====
ప్రజారాజ్యం లో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి ని ఓడించటానికి ప్రయత్నించాడు.
రాజశేఖరరెడ్డి తన ప్రత్యర్థి అన్న రేంజ్ లో తనని ఊహించుకున్నాడు.
చివరకు రాజశేఖరరెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోవటం తో పిచ్చి ఆవేశం పగగా మారింది.
సాధారణంగానే అది జగన్ పైకి మళ్లింది. అసలే సుపీరియారిటీ కాంప్లక్ష్, , ఆపై కాస్త తిక్క, లెక్కలేనంత పిచ్చి. . ఉన్న పవన్.. రాజశేఖరరెడ్డి కొడుకు జగన్ అలా శక్తివంతమైన తిరుగులేని నాయకుడుగా ఎదుగుతుండటంతో అప్పటి పగ,ఆవేశం,పిచ్చి, అశూయ కట్టకట్టుకొని జనసేన పార్టీ గా బయటకొచ్చింది.

ఎలాగైనా జగన్ ప్రభ ను తగ్గించాలని బలంగా నిర్నయం తీసుకున్నాడు.
దానికోసమే చంద్రబాబు తో చేతులు కలిపాడు. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో శకుని లాంటి పవన్ తో గత ఎన్నికల్లో జగన్ తృటిలో ఓడిపోయాడు. కానీ జగన్ వేవ్ ని మాత్రం పవన్ కదపలేకపోయాడు.

దాంతో పవన్ పిచ్చి ముదిరి పాకానపడింది..
జగన్ ని కులం,మతం,ప్రాంతం, లింగం పరంగా వ్యక్తిగతంగా దూషణలు దిగజారాడు.

కేవలం.. జగన్ మీద ఉన్న అసూయ, వ్యక్తిగత కక్ష సర్కిల్ లోనే పవన్ ఉండిపోవటంతో పార్టీ కి సంబంధించి ఎటువంటి నిర్మాణాత్మకమైన పనులు జరగలేదు. క్షేత్ర స్థాయిలో కార్యవర్గం,నాయకత్వం రూపుదాల్చుకోలేదు.
( ఆ అవసరం పవన్ కి లేదు. ప్రశ్నించటం కోసం పార్టీ అనేది అబద్దం.. జగన్ ని ఓడించటానికి పార్టీ అనేది పవన్ లక్షం)
పవన్ వైపు నిలబడిన అభిమానులు, కార్యకర్తలు, పవన్ మానసిక జబ్బు, వ్యక్తిగత స్వార్థం వల్ల తీవ్రంగా నష్టపోయారు.
కేవలం జగన్ ని ఎలా బద్నాం చెయ్యాలి అనే ఆలోచనతోనే గడిపేయటంతో..
రాష్ట్రంలోనే బలమైన సంఘటతమైన ఒక వర్గం.. (అందరినీ వదులుకుని వచ్చి భర్త చేతిలోవంచనకు గురైనవిధంగా,, )వంచనకు గురైంది. —– రవీంద్ర చే గువేర

Source : Shivananda Gowda