2016 july 27 న నియమించి 2018 లో నిభంధనలు మార్చడం ఎందుకు ? ఈ రెండేళ్లలో ఏమి చేశారు ?

10 ఏళ్ల జూనియర్ అయిన చెరుకూరి శ్రీధర్ గారిని CRDA కమీషనర్ గా అపాయింట్మెంట్ చేశారు. కానీ నిభంధనలకు వ్యతిరేకం అనగానే నిభంధనలే మార్చి చట్టం చేశారు.

అప్పట్లో ఆ పదవిలో ఉన్న శ్రీకాంత్ గారు చంద్రబాబు గారు చెప్పినట్లు వినలేదు. అందుకే మార్చి ఆయన సొంత సామాజికవర్గానికి చేయిందిన ఒక జూనియర్ అధికారిని పెట్టారు అనేది నిజం.. ఈ దిశగా కూడా విచారణ చేయండి..

CRDA కమీషనర్ కమ్మ వారికి ఇవ్వడం కోసం చట్టం మార్చలేదా ?

Section 21(1) of the AP CRDA Act, 2014 stipulates that “the government shall appoint a Commissioner as the Chief Executive of the Authority who has had the experience of working as a District Collector in the state.”

అంటే జిల్లా కలక్టర్ స్థాయిలో ఉన్న వారికి మాత్రమే CRDA commissioner గా appoint చెయ్యాలి అని స్వయంగా 2014 లో చంద్రబాబు చేసిన చట్టం లో ఉంది.

http://dtcp.ap.gov.in/webdtcp/pdf/CRDA%20ACT.pdf

1998 batch కి చెందిన నాగులపల్లి శ్రీకాంత్ ని పక్కన పెట్టి 2009 batch అంటే దాదాపు 11 ఏళ్ల జూనియర్ అయిన కమ్మ కులానికి చెందిన చెరుకూరి శ్రీధర్ ని appoint చేశారు. దీని కోసం చట్టాన్ని సవరించిన మాట వాస్తవం కాదా ??

http://avenue.in/…/…/27/cherukuri-sridhar-crda-commissioner/

చెరుకూరి శ్రీధర్ కి మాత్రమే ఎందుకు ఇచ్చారు ? ఆయన 2009 నుండి 2016 వరకు ఏమైనా పెద్దగా సాదించారా ? కేవలం ఒకే ఒక్క కారణం … చంద్రబాబు గారి కులం…. కమ్మ కులం మాత్రమే అర్హత.. రాష్ట్రంలో 1998 నుండి 2009 batches మధ్యలో ఉన్న వారిని ఎందుకు select చేయలేదు ?

నాగులపల్లి శ్రీకాంత్ CRDA లో జరుగుతున్నా అక్రమాలకు ఒప్పుకోకపోవడం వలనే కదా ??

2016 july 27 న అపాయింట్మెంట్ చేసి విమర్శలు వస్తే 2018 లో చట్టం లో సవరణ చేసిన మాట వాస్తవం కాదా ?
http://legislation.aplegislature.org:9090/…/Eng_actbill_ACT…

కలక్టర్ స్థాయి ఉన్న వారిని నియమించాల్సిన చోట కింద స్థాయి వారిని ఎందుకు ఇచ్చారు ? రాష్ట్రంలో ఆ స్థాయి లో ఉండేవారు లేరా ?

ఇది కేవలం కులం కోసం కాదా ?

ప్రతి IAS అధికారికి service నిబంధనల ప్రకారం 2 ఏళ్లకి ఒకసారి transfer చెయ్యాలి… మరి 2016 july లో నియమించిన శ్రీధర్ ని ఎందుకు మార్చలేదు ?