క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను కలిసిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు. వైయస్సార్సీపీ తరపున రాజ్యసభకు పోటీ చేస్తున్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానిలకు బి–ఫారంలు అందజేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌