కరోనా ధీర్ఘకాలం మనతోనే ఉంటుంది. ఆ వైరస్‌తో మనం సహజీవనం చేయాల్సిందే. ఇప్పుడున్న గ్రీన్‌ జోన్లు రాబోయే కాలంలో రెడ్‌జోన్లుగా మారవచ్చు.

ఇప్పుడు గ్రీన్‌జోన్లుగా ఉన్న జిల్లాలో ఉన్నట్లుండి 10 –15 కరోనా కేసులు వస్తే రెడ్‌ జోన్‌లోకి వెళుతుంది. మనతో కరోనా చాలా కాలం ఉంటుంది. దీనికి మనం మానసికంగా సిద్ధమవ్వాల్సిందే.
-CM కేజ్రీవాల్

1.కరోనా వైరస్ తో సహజీవనం తప్పదు
-సౌమ్య స్వామినాధన్ , ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు

2.కరోనా చాలా కాలం ఉంటుంది
-టెడ్రోస్‌ అధానోమ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌

3.కరోనా తో కలిసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాల్సి ఉంది
-డేవిడ్ లేబరో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక అధికారి

4.కరోనా కేసుల్లో 81 శాతం రోగనిరోధక శక్తితోనే నయమవుతాయి
ఆసుపత్రుల్లో చికిత్స అవసరం అయ్యేవి 14 శాతం.
అత్యవసర చికిత్స అవసరం అయ్యేకేసులు 5 శాతం.

– ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక

5.కరోనాతో పాటు మనం చాలా కాలం ప్రయాణించాల్సి ఉంటుంది
-ఎంజెలా మెర్కెల్‌, జర్మనీ ఛాన్స్‌లర్‌

.6.కరోనా ముప్పు ఇప్పట్లో పోదు.
-ప్రధాని మోడి

7.కరోనా ఇంకో రెండు సంవత్సరాలు ఉంటుంది
– లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ చౌదరి

8.కరోనా గురించి సీఎం జగన్‌ చెప్పింది నిజమే
-CBI మాజీ JD లక్ష్మీనారాయణ

9. 70 నుంచి 80 శాతం మంది కరోనా బాధితులు పెద్దగా వైద్యం లేకుండానే కోలుకుంటున్నారు
-డాక్టర్‌ ఎంవీ రమణయ్య, (ప్రజా శక్తి ,ఏప్రిల్‌ 28)

10. Learn to live with Coronavirus,Lift lockdown
-Infosys founder Narayana Murthy

(ఇండియా లోనే AP లో అత్యధిక టెస్టులు చేయిస్తూ కరోనా మరికొంత కాలం ఉంటుంది , 80 శాతం కేసుల్లో ఊరికే నయమవుతుంది, భయపడొద్దు జాగ్రత్తలు తీసుకొంటూ మందులు వాడితే సరిపోతుంది అని సీఎం జగన్‌ చెప్పాడు)

కానీ ఇవే ఇషయాలను సీఎం జగన్ చెబితే ఎగతాళి చేస్తారు బాబు అండ్ కో , బాబు అను కుల మీడియా ఈనాడు జ్యోతి TV5 ABN, NTV, అను కుల మేధావులు