• స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ జెండా ఎగురవేస్తాం
  • గతం లో ఏ ముఖ్య మంత్రి చేయని అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశారు.
  • 9 నెలల పాలనలో విశాఖ ప్రజలకు అనేక పథకాలు అందించాం
  • ఇకపై కూడా మరిన్ని మంచి పథకాలను ప్రవేశపెడతాం
  • ఎవరెన్ని ఆటంకాలు సృష్టించిన వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరు
  • విశాఖను రాజధానిగా ప్రకటించడం ప్రజలు మాకు సానుకూలత చూపిస్తారు
  • అన్ని వర్గాల వారికి సమానంగా ప్రాధాన్యత ఇస్తున్నాం
  • స్థానిక ఎన్నికల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా అభ్యర్థులను నియమించాం