సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కరోనా వైరస్ పై సమీక్షస్తున్నారు..

కరోనా వైరస్ నియంత్రణ కు అనేక ఉన్నత స్థాయి కమిటీ లు వేశారు….

ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలి…

సీఎం సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలి..

ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్ల ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చాయని నివేదికలు వస్తున్నాయి..

వాళ్ళు స్థానిక అధికారులకు సహకరించి స్వచ్చందంగా పరీక్షలు చేయించుకోవాలి..

వలంటర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు….

నిత్యావసర వస్తువుల ధరలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

సరిహద్దుల్లో ఉన్నవారికోసం భోజన వసతి ఏర్పాట్లు చేశాము..

ఆకలితో ఏ ఒక్కరు అలమటించకూడాని సీఎం భావిస్తున్నారు

950 రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లు ను ఏర్పాటు చేశాము…

2000 క్వార్టైన్ బెడ్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది..

నియోజకవర్గల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము…

ధరలు పడిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము..

పట్టణల్లో ప్రత్యక చర్యలు తీసుకున్నాము…

ఆరోగ్య శాఖకు నిధులు కొరత లేకుండా చేస్తున్నాము..

అద్భుతంగా పింఛన్లు వాలంటిర్లు ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు….

విమర్శలు చేసుకొనే సమయం ఇది కాదు..

రాజకీయాలు పక్కాన పెట్టాలి…

చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని విమర్శలు చేస్తున్నారు..

చంద్రబాబు విమర్శలు దురదృష్టకరం..

మేము పబ్లిసిటీలో వెనుకబడి ఉన్నాము..

జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ అవసరం లేదు..

ఉన్నవి లేనట్లు చూపి చంద్రబాబు అధోగతి పాలయ్యారు..

సంక్షోభ సమయంలో ప్రజలకు మేలు జరిగితే చాలు

ప్రభుత్వం శిత్తశుద్దితో పని చేస్తోంది

చిన్న చిన్న సంఘటనలను చంద్రబాబు భూతద్దంలో చూపిస్తున్నారు…

చంద్రబాబు చౌకబారు విమర్శలు మానుకోవాలి..

ఫొటోలతో చంద్రబాబులా హడావిడి చేయడం మాకు అలవాటు లేదు..

కరోనా టెస్టులు చేయక పోతే పాజిటివ్ కేసులు ఎలా బైట పడతాయి..

మా పై ఆరోపణలు చేసిన వారికి కూడా కరోనా టెస్టులు చేయిస్తాము