• వాస్తవంగా ఆలోచిస్తే జగనే బెస్ట్ సీఎం.
    ( మే నెలలో సి ఓటర్ నిర్వహించిన సర్వే లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేరళ సీఎం పినరాయి విజయన్, ఛత్తీస్ గఢ్ CM భూపేష్ భాగేల్ తరువాత నాలుగో స్థానం లో యువ సీఎం జగన్ ఉన్నాడు )
  • 73 ఏళ్ల బ్రహ్మచారి అయిన ఒడిశా CM నవీన్ పట్నాయక్ మొదటి సారి మార్చి 5 , 2000 లో సీఎం అయ్యారు .గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ 5 సార్లు వరుసగాఎన్నికయ్యాడు
  • 76 ఏళ్ల కేరళ కమ్మూనిస్టు పినరాయి విజయ్, 2016 లో ధనిక రాష్ట్రం కేరళ సీఎం అయ్యారు. గతం లో మంత్రిగా , కేరళ CPM సెక్రటరీ గ 17 ఏళ్ళు పని చేసిన సుదీర్ఘ అనుభవం ఉంది
  • 59 ఏళ్ల భూపేష్ భాగేల్ 2018 చివర్లో ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ CM అయ్యారు .సుదీర్ఘ కాలం మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది
  • వీరితో పోల్చితే 47 ఏళ్ల CM జగన్ కు అంతకుముందు ఎలాంటి పాలనా అనుభవం లేదు
  • పైగా నిరంతరం నక్కజిత్తుల నారా బాబు అండ్ అను ‘కుల’ భజన మీడియా ఈనాడు జ్యోతి TV5 ABN NTV ల విషాన్ని , కుల మూర్తులను ఎదుర్కొంటూ అప్పుల కుప్ప అయిన రాష్ట్రాన్ని నడపడం అంటే సామాన్య విషయం కాదు
  • అయినా అన్నింటిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ మొక్కవోని మనో ధైర్యం తో ముందుకెళుతున్న CM జగన్ కు , సంవత్సర పాలన పూర్తి చేసుకొంటున్న మే నెలలో లోనే సి ఓటర్ నిర్వహించిన సర్వే లో మోస్ట్ పాపులర్ CM ల లిస్ట్ లో 78 శాతం మంది ఇష్టపడిన CM గా నాలుగో స్థానం లభించడం అంటే నా దృష్టిలో మొదటి స్థానము క్రిందే లెక్క.