• పేదలందరికీ ఇళ్ల పథకానికి లైన్ క్లియర్
  • ఉగాదికి 25 లక్షల ఇళ్లు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం
  • ఇటీవల స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరం
  • సుప్రీం కోర్టు తీర్పుతో తొలగిన అడ్డంకి
  • ఇళ్ల పట్టాల పంపిణీకి అభ్యంతరం లేదని తెలియజేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎస్. రామ్ సుందర్ రెడ్డి.