• నల్ల చొక్కాకు విలువేది బాబూ..!?
  • నాడు నల్ల చొక్కా వేసుకుని ఢిల్లీలో వాట్ ఈజ్ మోడీ..హూ ఈజ్ మోడీ.. అని మాట్లాడిన బాబుగారు.. అధికారం పోగానే.. మోడీ ఈజ్ గ్రేట్ అంటున్నాడు.
  • రేపు అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలు వేసుకుని వస్తారట.. చంద్రబాబు నల్ల చొక్కా విలువ ఎంతో తెలిసింది కదా..!
  • ఇదే చంద్రబాబు గతంలో ఢిల్లీ వెళ్ళి మోడీకి వ్యతిరేకంగా ధర్మపోరాటం మీటింగ్ పెట్టి నల్ల చొక్కా వేసుకుని మోడీని ఎలా తిట్టారో.. ఈ వీడియోలో చూడవచ్చు..