టీడీపీ పెటీయం బ్యాచుకి : మా నాయకులు మమ్మల్ని ఏదో అనేసారని మా మనోభావాలు దెబ్బ తినిందని మా ఆత్మస్ధైర్యాలు తగ్గిందని మీ అంతట మీరు ఊహించుకుని, మీరు మమ్మల్ని వ్యంగ్య పరచడాలం ఏందిర బేవర్స్ . మేమంత ఓ కుటుంబ సభ్యులం. వైయస్సార్ కుటుంబ సభ్యులం.

కుటుంబంలో పిల్లలు తప్పు చేస్తె కుటుంబ పెద్దలు దండిస్తారు , కొడతారు , తిడుతారు . సహజం . పిల్లలకి మంచి మార్గాలు అబ్బాలని . మా పార్టి నాయకులు కూడ అదె చేసింది . మమ్మల్ని తప్పు దారిలో పోకండి అల పోతె మాకు సంబందం లేదని మా కుటుంబ పెద్దగ పిల్లలమైన మమ్మల్ని భయపెట్టి కట్టడి చేసెందుకు కాస్త ఆవేశంతో అనిన మాటలు. అందుకు తగ్గట్టుగ ఇకపై నడుచుకుంటాము . అంతెగాని మా కుటుంబ పెద్దలు ఎదో మందలించారని మా కుటుంబంపై మేము కోపగించుకుని కుటుంబాన్ని వీడి వెల్లిపోతామా ర బేవర్స్ వ్యధవల్లార ! . మా మద్య మా కుటుంబం మద్య చిచ్చు రేపడాలు ఆపండి . మీరెంత చిచ్చు పెట్టెందుకు ప్రయత్నించిన మీ సమయం వృద , మీ యనర్జిలు వృద .

అయిన ఒరేయ్ మా కుటుంబంలోని పెద్దలు ఏదో అనెసారని ఇకపై సాంఘికమాధ్యమాలలో ఎవరు పెద్దగ పని చేయరని మీరెల అనుకుంటారుర ? మీలాగ డబ్బులకు కకృతి పడె పెటియం బ్యాచ్ కాదుర మాది. నాయకులు ఏదో అనేసారు ఇక పై నెల జీతాలు రాదు ఇక ముగించుకుందామని మీ పెటియం బ్యాచ్ తప్పుకుంటుందేమొ గాని , సోషల్ మీడియాలో మేమంత జగనన్న గారిపై అభిమానంతో ఏర్పడిన సైన్యం ర ? ఈ అభిమానాన్ని ఎంత వెల పెట్టిన కొనలేరు , మమ్మల్ని ఎవరు ఏమనిన మా మంచికె అంటు విమర్శలను పక్కన పెట్టి మా అభిమానాన్ని మరింకగ చాటుకునె విధంగ అభిమానంతో పనులు చేసె సైన్యంర జగనన్న వెనుక ఉండెది .

మా నాయకులు మురికి గుంట అన్నది సోషల్ మీడియాను, అంతె గాని సోషల్ మీడియాలో పని చేసె జగనన్న అభిమానులను కాదు . సోషల్ మీడియాలో పని చేసె జగనన్న అభిమానులు మురికి గుంట లోని తామర పూలు వంటీ వారు. తామర పూలు మురికి గుంటలోనె ఆవిర్బవిస్తున్నప్పటికి మురికి తామరపూలకు అంటదు .  మా నాయకులు మా మంచి కోరి మా మేలు కోరి మమ్మల్ని మందలించారు. మా తప్పులను మేము సరిదిద్దుకుని ఇకపై పోరపాటు జరగకుండ జాగ్రత్త పడతాము . అంతె గాని మా కుటుంబంలో పెద్ద వారు ఏదో అనేసారని కుటుంబం వీడి వెల్లిపోతామని మీరనుకుంటె మీ అంత చవటలు దద్దమ్మలు యదవలు ఎవరు ఉండరు .

మా నాయకులు చేసిన వ్యాఖ్యలు మా మంచి గురించి మేము మంచి మార్గములో పయనించెందుకు మమ్మల్ని కాస్త మందలించారు మా మంచి కోరి ఓ మాట అన్నారు. అయినంత మాత్రాన మా కుటుంబాన్ని వీడి వెల్లి పోతామ ? మా నాయకులు మమ్మల్ని సరిదిద్దుకోండి అన్నారు , సరిదిద్దుకుంటాం ! మా నాయకులు ఏదో అనేసారని మేము ఎటువంటి భాద పడలేదు ! మేమె భాద పడనపుడు మీకెందుకుర పానకములో పుడకలాగ మా మద్య పెత్తనాలు, వీపుకి లేని దురద చిటికిన వ్రేలుకెందుకు ర ?

ఆరు నూరైన నూరు ఆరైన జగనన్నతోనె మా ప్రయాణం . మీలాంటి వ్యధవలు మా మధ్య ఎంత చిచ్చు రేపెందుకు ప్రయత్నించిన మీ ఆరోగ్యాలె క్షీనీస్తుంది తప్ప మమ్మల్ని మాత్రం ఎవరూ వేరు చేయలేరు .