#గ్రామ_వార్డు_సచివాలయాలు – #అందులో_అందించే #సర్వీసులు

👉 క్యాస్ట్ సర్టిఫికెట్ – 15 రూపాయలు
👉 OBC సర్టిఫికెట్ – 15 రూపాయలు
👉 EWS సర్టిఫికెట్ – 15 రూపాయలు.

చాలా సర్వీసెస్ కేవలం 15 రూపాయలు మాత్రమే .కొన్నింటికి వేరు వేరు ఛార్జ్ ఉంటుంది.)

#సచివాలయాల్లో_ఏమేమి_సర్వీసులు_అందిస్తారు.

సచివాలయంలో 2 రకాల సర్వీసెస్ అందిస్తారు.
1. మీసేవ సర్వీసెస్
2. నాన్ మీసేవ సర్వీసెస్..

మీసేవ సర్వీసెస్ లో భాగంగా ఏమేమి సర్వీసులు అందిస్తారు , సర్వీసుకు ఎంత అమౌంట్ చార్జ్ అవుతుంది.

👉 ఆధార్ : ekyc చేస్తారు – 15 రూ

👉 CDMA ( *మున్సిపల్ సర్వీసెస్* ): చైల్డ్ బర్త్ సర్టిఫికెట్ , బర్త్ సర్టిఫికెట్ లో పిల్లల పేర్లు చేర్చడం (చైల్డ్ name inclusion) , Corrections in Birth and death certificate , Non availability birth and death certificates . ( 👆 65 రూపాయలు)

👉 వికలాంగులకు :సదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్ , సర్టిఫికెట్ ప్రింట్ చేయడం.

👉 రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ : Encumbrance Certificate (E.C), Certified copy of Registration document .

👉 Social welfare : ఫ్రెష్ , రెన్యువల్ Scholar ship apply , *జ్ఞాన భూమి స్టూడెంట్ బయోమెట్రిక్ తీసుకోవడం.

👉 *రైతులకు : 1బి , computerised అదంగల్ సర్టిఫికెట్లు , అగ్రికల్చర్ income సర్టిఫికెట్ ( 15 రూపాయలు) ..

👉 రెవిన్యూ సర్వీసెస్ :ఇన్కమ్ సర్టిఫికెట్ , కుల ధ్రువీకరణ పత్రం(caste సర్టిఫికెట్) , ఓబీసీ సర్టిఫికెట్ , EWS సర్టిఫికెట్ , Family member certificate , Local candidate certificate ( 15 రూపాయలు)

ఇంకా చాలా రకాల సర్వీసులు ఉంటాయి.

Non Mee seva Services

👉 కొత్త రేషన్ కార్డ్ అప్లై , రేషన్ లో మెంబెర్ యాడ్ చేయడం.

👉 రైతు భరోసా కి అప్లై చేయడం , అమౌంట్ పడిందో లేదో స్టేటస్ చెక్ చేయడం*

👉 నిరుద్యోగులకు: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్APSSDC లో నమోదు చేసుకోవచ్చు.

👉 APSRTC : స్టూడెంట్స్ కి బస్ పాస్ అప్లై చేయడం , టికెట్ రిజర్వేషన్లు చేసుకోవచ్చు.

👉YSR పెళ్లి కానుక సర్టిఫికెట్ డౌన్లోడ్ , అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు.

👉 ప్రజా సాధికారక సర్వే స్థితి తెలుసుకోవచ్చు.

👉 రవాణా : లెర్నింగ్ లైసెన్స్ LLR కి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రెస్ మార్పు , Renual సర్వీసెస్ ఉన్నాయి.

మొత్తం 540 సర్వీసెస్ చేస్తారు

👉 మీరు ఉన్నది గ్రామ సచివాలయం పరిధిలో అయితే డిజిటల్ అసిస్టెంట్ గారిని

👉 మున్సిపాలిటీ లో అయితే వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారిని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.