తమరు తమ బాల్యంలో ఎక్కడ విద్యభ్యాసం కొనసాగించారు ? ఒక వేల మన తెలుగు రాష్టరంలోనె కొనసాగించినోడివైతె , నువ్వు చదువుకున్న ఇంగ్లీషు మీడియం పాఠశాలలో తెలుగు చదువులు లేద ? తెలుగు పాఠ్యాలు నేర్పించలేద ? ధనికులకి తెలుగు ఎంత నేర్చిన రాద ? ఇక రాలేదని తెలుగు భాషని కాదని ఇంగ్లీషు చదువులు కొనసాగించేస్తార ? తెలుగు నేర్చుకునెందుకు ప్రయత్నించరా ? ఇంగ్లీషు మీడియంలో చదవడం వలనె తనకు తెలుగు రాలేదని అంటున్న ఇంగ్లీషు పండితుడు నార లోకేష్ కి ఈ సందర్బంగ ఒ చిన్న విన్నపము అయ్య లోకేష్ నేను కూడ నా బాల్యం నుండి ఇంగ్లీషు మీడియంలోనె నా చదువులు కొనసాగించింది . అయినప్పటికి ఎంతో స్పష్టంగ తెలుగు వ్రాయగలను మాట్లాడగలను . దీనికి నీ సమాదానం చెప్పగలవ ?

నీ మైద మెదడుకు తెలుగు అందకుంటె అందుకని రాష్ట్రంలో పేద ప్రజలంత విధ్యభ్యాసాలు చేసె ప్రభుత్వ విధ్యాలయాలలో ఇంగ్లీషు చదువులు కొనసాగించ కూడద ? పేద ప్రజలంత ఇంగ్లిషు నేర్చుకోకూడదు చదవుకో కూడద ? పేద ప్రజలంత తెలుగు మాత్రమె అభ్యసించాల ? ధనవంతులు మాత్రం వారికి తెలుగు అబ్బ లేదని తెలుగు తల్లిని , తెలుగు భాషని వదిలి పెట్టి ఆంగ్లేయాలు నేర్చుకుని విదేశాలకు వెల్లి డబ్బులు సంపాదించుకుని ధనవంతుడు మాత్రమె మరింక ధనవంతుడై వర్దిల్లుతు ధనవంతుడు మాత్రమె సమాజంపై పెత్తనాలు చలాయించాల , పేదోనికి ఎంత మేధ శక్తులున్న ఆంగ్లేయ చదువులకు నోచుకోకుండ పేదోడు విదేశాలకు వెల్లకుండ మన రాష్ట్రంలోపలె పేదోడుగ ఉండిపోయి ఎల్ల కాలము మీ వంటి ధనికులకి ఊడిగం చేస్తు జీవితాంతం పేదోల బ్రతుకులు ఇలాగె మగ్గి పోవాల ?  పేదోల్లు పేదోల్లుగనె ఉండి పోవాలి , పేదోల్లు ఎపుడు ధనవంతులకి ఊడిగం చేస్తు ఉండాలన్న మీ కసాయి ఆలోచనలతోనె కద , జగనన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లేయ చదువులు కొనసాగించాలని పేద విద్యార్దులు సైతం ఆంగ్లేయ చదువులు కొనసాగించాలని జిఒ తెచ్చి పెడితె ఇక పై పేద వర్గం మీ వంటి ధనికులకు పోటి వస్తారని ధనిక వర్గ ప్రజల బ్రతుకులు ప్రశ్నార్దకం అయితుందని అందుకె కద రాష్ట్రంలో ధనిక వర్గమంత ఏకమై జగనన్న తెచ్చి పెట్టిన జిఒలను మీ ధనిక వర్గం రద్దు చేయించింది !

పేద ప్రజలపై ఇంత కుల్లు కుతంత్రాలను ఉంచుకుని , వారి అభివృద్దిని అడ్డుకునెందుకు తెలుగు తల్లి అంటు , తెలుగు భాషని రక్షించాల్సిన భాద్యతలు ప్రభుత్వ పాఠశాలలవి అంటు నాటకాలు తెరపైకి తెచ్చి పెట్టి పేద ప్రజలను అనగదొక్కుతోంది రాష్ట్రంలోని ధనిక వర్గం . తెలుగు రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంలో విధ్యబ్యాసాలు కొనసాగిస్తున్న ధనికులకు తెలుగు భాషని రక్షించె భాద్యతలు ఇంగ్లీషు మీడియం లో చదువులు కొనసాగిస్తున్న ధనిక విద్యార్దులకు భాద్యతలు లేద ? జగనన్న పేద విధ్యార్దుల చదువు కోసం తెచ్చి పెట్టిన జివొ ను మీ ధనిక వర్గం రద్దు చేయించింది కేవలం పేద విధ్యార్దులను అనగదొక్కెందుకు మాత్రమె కాని తెలుగు తల్లి తెలుగు భాష అంటు మీ ధనిక వర్గం లేవనెత్తిందంత మీ ధనిక వర్గాలను రక్షించుకోవడాల కోసం మాత్రమె . అయిన లోకేషు నీకు తెలుగు రాలేదంటె అందుకు కారణం నువ్వు ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నందుకు కాదు లోకేష్ , నీకు పాఠాలు నేర్పించను నీ ఇంటికి వస్తు పోతు ఉన్న టీచరమ్మతో …. గురువు శిష్యుల సంబందాలను కించ పరిచావు చూడు ఆ శాపం నీకు తెలుగు రాకుండ పోయేందుకు కారణం !

ఆ శాపానికి విమోచనం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లేయ చదువులు కొనసాగించడం ఒక్కటె ప్రాయశ్చితం , నువ్వు చేసిన పాపానికి తెలుగు తల్లి జగనన్న రూపంలో ప్రభుత్వ పాఠశాలల్లో పేద విధ్యార్దులకి కూడ ఆంగ్లేయ చదువులు కొనసాగించి నీ పాపానికి ప్రాయశ్చితానికి నోచుకుంటె అందుకు కూడ కాదని అడ్డు తగిలి నీకు ఈ జన్మలో నువ్వు చేసిన పాపానికి విమోచ్చనమె లేదన్న విధంగ మరింక పాపాలను మూటగట్టుకున్నావు లోకేష్ ! ఈ జన్మలో నువ్వు కఠీన తెలుగు పదాలను అంత అలవోకగ ఉచ్చరించ లేవు , ఈ జన్మంత నువ్వు తెలిసి తెలియని తెలుగు మాట్లాడి నోరుపారేసుకుని నవ్వులపాలవక తప్పదు . పాఠాలు నేర్పను వచ్చిన పంతులమ్మకు నువ్వు చేసిన పాపానికి తెలుగు తల్లి నీకిచ్చిన శాపం ఇది